నీ కేల ఇంత నిరాశ
నీ కన్నులలో కన్నీరేల
అంతా దేవుని లీల ||నీ కేల||
ఆశ నిరాశల దాగుడు మూతల ఆటేలే ఈ లోకం
కష్టసుఖముల కలయికలోనే ఉన్నదిలే మాధుర్యం, జీవిత మాధుర్యం
చీకటి కొంత వెలుతురు కొంత ఇంతే జీవితమంతా
నీ మదిలో వేదనలన్ని నిలువవులే కలకాలం
వాడిన మోడు పూయక మానదు వచ్చును వసంత కాలం
నీతో కలిసి నీడగ నదిచి తోడుగ నేనున్నాను
Thursday, July 3, 2008
Subscribe to:
Posts (Atom)