
Tuesday, October 16, 2007
మాటలకందని భావాలు - సినారె
నీతి నిజాయితి(1972) చిత్రం, ఎస్. రాజేశ్వర రావు సంగీత సారధ్యంలో సి.నారాయణ్ రెడ్డి సాహిత్యానికి పి.సుశీల గానం.


Friday, October 5, 2007
Happy Days
వీడుకోలే వేదికైనా
వీడలేనీ స్నేహమైనా
వసంతమా.. ఓ.. ఓ..
హాప్పీ డేస్..
పరిచయాల పరిమళాలల్లి
అనుభవాల అల్లికలు గిల్లి
చెలిమికి నెలవైనా..
చదువుల కొలువైనా..
ప్రతి క్షణం.. మ్మ్.. ఓ.. ఓ..
మహోదయం.. మ్మ్.. ఓ.. ఓ..
హాప్పీ డేస్..
సాహిత్యం: వేటూరి
Subscribe to:
Posts (Atom)