Friday, October 5, 2007

Happy Days



వీడుకోలే వేదికైనా
వీడలేనీ స్నేహమైనా
వసంతమా.. ఓ.. ఓ..
హాప్పీ డేస్..

పరిచయాల పరిమళాలల్లి
అనుభవాల అల్లికలు గిల్లి
చెలిమికి నెలవైనా..
చదువుల కొలువైనా..
ప్రతి క్షణం.. మ్మ్.. ఓ.. ఓ..
మహోదయం.. మ్మ్.. ఓ.. ఓ..
హాప్పీ డేస్..

సాహిత్యం: వేటూరి

No comments: