
Wednesday, October 27, 2010
Sunday, June 27, 2010
Wednesday, June 16, 2010
తెల్లవార వచ్చె - మల్లాది రామకృష్ణశాస్త్రి
తరుణులందరు దధి చిలికే వెల,
కల కల మని పక్షిగనములు చెదిరెను,
- చిన్ననాటి పల్లె జ్ఞాపకాలు
Thursday, May 13, 2010
Sunday, May 9, 2010
Sunday, February 7, 2010
సడి సేయకో గాలి
సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..
సడి సేయకే...
రత్న పీఠిక లేని రారాజు నా సామి
మణికిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగులు మాని సొలసి పోరాదె..
సడి సేయకే...
ఏటి గల గలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటె నెనూరుకొనే
సడి సేయకే...
పండు వెన్నెల నడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల దీవన పూని విసిరి పోరాదే..
సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..
సడి సేయకే...
రత్న పీఠిక లేని రారాజు నా సామి
మణికిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగులు మాని సొలసి పోరాదె..
సడి సేయకే...
ఏటి గల గలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటె నెనూరుకొనే
సడి సేయకే...
పండు వెన్నెల నడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల దీవన పూని విసిరి పోరాదే..
సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..
Sunday, January 24, 2010
Subscribe to:
Posts (Atom)