Thursday, June 7, 2007

ఆకాశంలో - సిరివెన్నెల

సిరివెన్నెల... కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం.
ఈ చిత్రంలో 'కొత్తగా, ఘల్లు ఘల్లు, శివపూజకు మరియు ఆకాశంలో', అన్ని పాటలు ఒకటె విషయమును వివరించటం జరింగింది. కళల పట్ల కథానాయకుడికి కఢనాయకురాలికి ఉన్న భిన్న ద్రుక్కోణాలను సందర్భానుసారంగా సిరివెన్నెల గారు అద్భుతంగా వ్యక్తీకరించారు. Lyrics and music complements each other so well in this movie. It appers music composed for lyrics but lyrics were written for the music. This is great movie to watch.

No comments: