Friday, June 15, 2007

రాగ రత్న - త్యాగరాజ

తాళం: రూపకం
రచన:త్యాగరాజు
గానం: జానకి

పల్లవి
----
రాగ రత్న మాలికచే రంజిల్లునట హరి శత

అనుపల్లవి
----
బాగుగ సేవించి (రాముని) సకల భాగ్యములొందుదము రారే

చరణం
----
నైగమ శడ్చాస్త్ర పురాణ ఆగమాది సహితమట
యోగివరులు ఆనందము నొందెడు సన్మార్గ మట
భాగవతోత్తములు గూడి పాడే కీర్తనములట
త్యాగరాజు కడతేర తారకమణి చేసిన శత

No comments: